అన్నీ తానే The Women’s Day Special Song 2020 Anni Thane| Charan Arjun|Nagadurga | Mamidi Harikrishna
అన్నీ తానే The Women’s Day Special Song By Charan Arjun | Anni Thane | Charan Arjun|Women’s Day Special|Mamidi Harikrishna|Bvm|Gmc
Lyrics,Singer,Music Charan Arjun
Presents The Department of Telangana govt language and Culture
Creative support Mamidi Harikrishna
Choriography,main lead classical dance Nagadurga
makeup Gutha Vasavi
Backing Vocals Valli Gayathri,Rachitha
D o p Naveen kumar Jinka
Editor Xavier Aloshious
Director Purahari
Producers Apurupa Gopali,Aanandhi
Gmc Creative Head Praveen Kumar Dandem
Rythems Sharath Ravi
Violin Sandilya
Additional keys Avinash
Audio Mixed Mastered Bob Phukan
Bvm producers Bailupati Mohan,Shiva shanakr
concept,sponcer Sanpath
Gmc creative Adviser Bvm Ganesh Reddy
organiser Bairu Shekar
Sound engineer Gmc manager Arun Ravi
Music Production Manager Malya Kandukuri
Studio Incharg Saideevan paladugu
Production Venkanna classical dancers from Nagadurga Nruthyalayam,ramagiri,Nalgonda #charanarjun #charanarjunmusical #Gmctelevision
Lyrics
,,,,,,,,,,,, అన్నీ తానే,,,,,,,,,,,,,
తానే అమ్మ తానే జన్మ తానే చెల్లి తానే ఆలీ
ఆలీ తానే అంతం తానే అభిమానంలో అనంతం తానే కంటది కట్టుకుంటది తోడపుడుతుంది కడుపుల కాయ అయితది
ఆడది అమృతమై పారే జీవనది
ఆడది అమ్మతనం వరమై పొందినది
కార్యేషు దాసి కరణేషు మంత్రి భోజ్యేషు మాత శయనేషు రంభ
చరణం 1
నీ ఇంట్లో ఆడ కూతురైతేనే కాదు నీ ఒంట్లో నెత్తురు పంచుకుంటేనే కాదు కనిపించే ప్రతి అమ్మాయి ఎవరో ఒకరికి చెల్లె రా నీలాంటి ఇంకో నలుసుకు ఆయువు పోసే అమ్మే రా
నువ్వు చూసి ఎగసిపడే ఆ ఎదపొంగులు ఒక నాడు ఆకలితో నువ్వుంటే నీకదించేను చనుబాలు
సందేహమే తన దేహమే ఏదో లేదు మనలాగే రక్తమాంసమే
ఆడది
చరణం 2
ఈ ఘోరాలన్ని ఆగకుంటే ఇక మునుముందు స్త్రీ భయమై అసలే పుట్టకుంటే సృష్టే లేదు
నీవల్ల గాయపడిన ఓ ఆడది కార్చే కన్నీరు నిలువెల్ల నిన్నే కాల్చును ఎందుకురా నీకా ఉసురు
నిరతం ఉద్రేకపడి నువ్వు తలచే స్త్రీ జననాంగం గర్భం నుండి నేలకు నినురప్పించిన ముఖద్వారం
లోపలే పాపం ఆపితే తన జన్మోకటే కాదు ఎవరికి జన్మే లేదు
ఆడది అమృతమై పారే జీవనది
ఆడది అమ్మతనం వరమై పొందినది
11 views
94
15
2 years ago 00:05:21 11
అన్నీ తానే The Women’s Day Special Song 2020 Anni Thane| Charan Arjun|Nagadurga | Mamidi Harikrishna